(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.134. అధ్యాయః 134
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ప్రతిపదాదితిథిషు శ్రాద్ధకరణస్య ప్రత్యేకం ఫలకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

చాతుర్వర్ణ్యస్య ధర్మాత్మంధర్మాః ప్రోక్తా యథా త్వయా।
తథైవ మే శ్రాద్ధవిధిం కృత్స్నం ప్రబ్రూహి పార్థివ॥ 13-134-1(86630)
వైశంపాయన ఉవాచ। 13-134-2x(7184)
యుధిష్ఠిరేణైవముక్తో భీష్మః శాంతనవస్తదా।
ఇమం శ్రాద్ధవిధిం కృత్స్నం వక్తుం సముపచక్రమే॥ 13-134-2(86631)
భీష్మ ఉవాచ। 13-134-3x(7185)
శృణుష్వావహితో రాజఞ్శ్రాద్ధకర్మవిధిం శుభం।
ధన్యం యశస్యం పుత్రీయం పితృయజ్ఞం పరంతప॥ 13-134-3(86632)
దేవాసురమనుష్యాణాం గంధర్వోరగరక్షసాం।
పిశాచకిన్నరాణాం చ పూజ్యా వై పితరః సదా॥ 13-134-4(86633)
పితౄన్పూజ్యాదితః పశ్చాద్దేవతాస్తర్పయంతి వై।
తస్మాత్తాన్సర్వయత్నేన పురుషః పూజయేత్సదా॥ 13-134-5(86634)
అన్వాహార్యం మహారాజ పితౄణాం శ్రాద్ధముచ్యతే।
తస్మాద్విశేషవిధినా విధిః ప్రథమకల్పితః॥ 13-134-6(86635)
సర్వేష్వహఃసు ప్రీయంతే కృతే శ్రాద్ధే పితామహాః।
`పిండాన్వాహార్యకం శ్రాద్ధం కుర్యాన్మాసానుమాసికం।
పితృయజ్ఞం తు నిర్వర్త్య విప్రశ్చంద్రక్షయేఽగ్నిమాన్॥ 13-134-7(86636)
పిండానాం మాసికశ్రాద్ధమన్వాహార్యం విదుర్బుధాః।
తదామిషేణ కుర్వీత ప్రయతః ప్రాంజలిః శుచిః॥' 13-134-8(86637)
ప్రవక్ష్యామి తు తే సర్వాంస్తిథ్యాంతిథ్యాం దినే గుణాన్।
యేష్వహఃసు కృతైః శ్రాద్ధైర్యత్ఫలం ప్రాప్యతేఽనఘ।
తత్సర్వం కీర్తయిష్యామి యథావత్తన్నిబోధ మే॥ 13-134-9(86638)
పితౄనర్చ్య ప్రతిపది ప్రాప్నుయాత్స్వగృహే స్త్రియః।
అభిరూపప్రజాయిన్యో దర్శనీయా బహుప్రజాః॥ 13-134-10(86639)
స్త్రియో ద్వితీయాం జాయంతే తృతీయాయాం తు వాజినః।
చతుర్థ్యాం క్షుద్రపశవో భవంతి బహవో గృహే॥ 13-134-11(86640)
పంచంయాం బహవః పుత్రా జాయంతే కుర్వతాం నృప।
కుర్వాణాస్తు నరాః షష్ఠ్యాం భవంతి ద్యుతిభాగినః॥ 13-134-12(86641)
కృషిభాగీ భవేచ్ఛ్రాద్ధం కుర్వాణః సప్తమీం నృప।
అష్టంయాం తు ప్రకుర్వాణో వాణిజ్యే లాభమాప్నుయాత్॥ 13-134-13(86642)
నవంయాం కుర్వతః శ్రాద్ధం భవత్యేకశఫం బహు।
వివర్ధంతే తు దశమీం గావః శ్రాద్ధాని కుర్వతః॥ 13-134-14(86643)
కుప్యభాగీ భవేన్మర్త్యః కుర్వన్నేకాదశీం నృప।
బ్రహ్మవర్చస్వినః పుత్రా జాయంతే తస్య వేశ్మని॥ 13-134-15(86644)
ద్వాదశ్యామీహమానస్య నిత్యమేవ ప్రదృశ్యతే।
రజతం బహువిత్తం చ సువర్ణం చ మనోరమం॥ 13-134-16(86645)
జ్ఞాతీనాం తు భవేచ్ఛ్రేష్ఠః కుర్వఞ్శ్రాద్ధం త్రయోదశీం॥ 13-134-17(86646)
అవశ్యం తు యువానోఽస్య ప్రమీయంతే నరా గృహే।
యుద్ధభాగీ భవేన్మర్త్యః కుర్వఞ్శ్రాద్ధం చతుర్దశీం॥ 13-134-18(86647)
అమావాస్యాం తు నివపన్సర్వకామానవాప్నుయాత్॥ 13-134-19(86648)
కృష్ణపక్షే దశంయాదౌ వర్జయిత్వా చతుర్దశీం।
శ్రాద్ధకర్మణి తిథ్యస్తు ప్రశస్తా న తథేతరాః॥ 13-134-20(86649)
యథా చైవాపరః పక్షః పూర్వపక్షాద్విశిష్యతే।
తథా శ్రాద్ధస్య పూర్వాహ్ణాదపరాహ్ణో విశిష్యతే॥ ॥ 13-134-21(86650)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుస్త్రింశదధికశతతమోఽధ్యాయః॥ 134 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-134-5 ఆదితః అమావాస్యాయాం। పశ్చాత్ప్రతిపది॥ 7-134-6 తచ్చామిషేణ విధినేతి క.ట.థ.ధ.పాఠః॥ 7-134-10 గృహే స్త్రియో భార్యాః॥ 7-134-11 స్త్రియో దుహితరః॥ 7-134-12 భవంతి ద్యూతభాగిన ఇతి ట.థ.ధ.పాఠః॥ 7-134-15 కుప్యం వస్త్రపాత్రాది॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.